Tiff over rs 40 man kills brother

Tiff over Rs. 40: man ‘kills' brother,Sanjeevaraopet,Narayanakhed mandal,Medak district,Circle Inspector Nandeeswar Reddy,M. Durgaiah,Rs. 40 less, son Ambaiah, Narayanakhed police registered a case

Tiff over Rs. 40: man ‘kills' brother

brother.gif

Posted: 05/15/2012 11:14 AM IST
Tiff over rs 40 man kills brother

తనకు మొత్తం డబ్బులు ఇవ్వాలని ఏసయ్య మొండికేయడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. తనకు రావాల్సిన రూ.40 కోసం నిలదీసిన పాపానికి తమ్ముడిని విచక్షణా రహితంగా కొట్టిచంపాడో అన్న. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్‌రావ్‌పేటకు చెందిన మొండి ఏసయ్య(46)ను పెద్దన్న మొండి దుర్గయ్య గ్రామ పొలిమేరలోని చెరువు వద్ద మామిడి చెట్టు కాయలు తెంపేందుకు తీసుకెళ్లాడు. పని పూర్తి కాగానే సాయంత్రం ఏసయ్య తనకు రూ. 70 ఇవ్వాలని అన్న దుర్గయ్యను అడగగా రూ.30 మాత్రమే ఇచ్చి మిగతా రూ.40 తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి తగువులాడుకుంటుండగా దుర్గయ్య, అతని కుమారుడు అంబ య్య కలిసి కట్టెలు, ఇనుప కుర్చితో ఏసయ్యపై ఇష్టారీతి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఏసయ్య నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్ద రు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child actor taruni sachdev dies in plane crash
Congress snubs yeddyurappa over sonia praise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles